10 Years of Ishq: మూవీ గురించి తెలియని విషయాలు చెప్పిన Vikram K Kumar | Filmibeat Telugu

2022-02-26 195

Nithiin And Nithya Menen's Ishq movie completed 10 Years. Most of the songs in the film are liked by music lovers even today. Ahead of 10 Years of Ishq, the movie team shared their memories with Ishq movie. Vikram K Kumar Remembers Ishq Movie


#10YearsofIshq
#Nithiin
#NithyaMenen
#OhPriyaPriyaSong
#AnupRubens
#VikramKKumar
#Ishqsongs
#PCSreeram
#ఇష్క్


నితిన్ ,నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన ఇష్క్ 2012 ఫిబ్రవరి 24 న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . పి సి శ్రీరామ్ ఫొటోగ్రఫీ , అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చింది . ఇప్పటికీ ఈ మూవీ గురించి, నితిన్ , నిత్యామీనన్ ల పెర్ఫార్మెన్స్ , కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు మాట్లాడతారు. ఇక “ఇష్క్ ” మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరో నితిన్, దర్శకుడు విక్రమ్ , మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ , సినిమాటోగ్రాఫర్ శ్రీ రామ్ , హీరోయిన్ నిత్యామీనన్ మూవీ గురించి మాట్లాడారు